Bangladesh opened their Asia Cup account in style, combining Mushfiqur Rahim's masterful batting with a disciplined bowling performance to secure a convincing win over Sri Lanka.

Share this story
Known for their unpredictability, Bangladesh showed their full potential in their Asia Cup opener, defeating Sri Lanka by a massive margin of 137 runs. After winning the toss and opting to bat, Bangladesh posted 261 runs in 49.3 overs. In response, the Sri Lankan lineup collapsed, getting bowled out for just 124 in 35.2 overs. Mushfiqur Rahim was the star of the innings with a huge century that set a daunting target, while Lasith Malinga was the standout bowler for Sri Lanka, claiming 4 wickets.
Mushfiqur Rahim played a rescue act after a disastrous start for Bangladesh. Having chosen to bat first, the team stumbled early as Tamim Iqbal retired hurt for 2, and both Litton Das and Shakib Al Hasan fell for ducks. With three key wickets gone early, Mushfiqur Rahim took charge, scoring a resilient 144 off 150 balls (including 11 fours and 4 sixes). He shared a vital 131-run partnership for the third wicket with Mithun, stabilizing the innings over 136 balls.ఆదుకున్న ముష్ఫికర్ రహీమ్
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (2) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ లిట్టన్ దాస్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన షకిబుల్ హసన్ కూడా డకౌటయ్యాడు. ఆరంభంలోనే ముగ్గురు బ్యాట్స్‌మెన్స్‌ను కోల్పోయిన బంగ్లాను ముష్ఫికర్ రహీమ్ (144; 150 బంతుల్లో 11×4, 4×6) ఒంటరి పోరు చేసి శతకంతో జట్టును ఆదుకున్నాడు. మిథున్‌తో కలిసి మూడో వికెట్‌కు 136 బంతుల్లో 131 పరుగుల భాగస్వామ్యాన్ని రహీమ్ నెలకొల్పాడు.
Chasing 262, Sri Lanka was immediately put on the back foot by a lethal Bangladeshi bowling attack. The pressure was relentless, with the top order crumbling to 38/4. The collapse continued as Sri Lanka lost 8 wickets before even reaching the 100-run mark, making their defeat inevitable. Only Dilruwan Perera (29) and Upul Tharanga (27) offered any real resistance before the team was dismissed for 124 in 35.1 overs. Other contributors were minimal, with Lakmal (20), Mathews (16), and Kusal Perera (11) being the only others to reach double figures.38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక
262 పరుగలు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు బెంబేలెత్తించారు. వరుస విరామాల్లో వికెట్లను తీస్తూ మ్యాచ్‌పై ఆదిపత్యం చెలాయించారు. 38 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లను తీశారు. వంద పరుగుల్లోపే 8 వికెట్లను కోల్పోయిన లంక పరాజయాన్ని ఖాయం చేసుకుంది. దిల్‌రువాన్ పెరెరా(29), తరంగ (27) మినహా మరెవరూ రాణించకపోవడంతో 35.1 ఓవర్లలో 124 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌటైంది. లంక బ్యాట్స్‌మెన్లలో ఉపుల్ తరంగ (27), పెరీరా(29), లక్మల్(20), మథ్యూస్(16), కుశాల్ పెరీరా(11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
Scorecard: * Bangladesh Batting: Tamim Iqbal not out 2, Litton Das (c Mendis b Malinga) 0, Shakib (b Malinga) 0, Mushfiqur Rahim (c Mendis b Thisara Perera) 144, Mithun (c Kusal Perera b Malinga) 63, Mahmudullah (c de Silva b Aponso) 1, M. Hussain (c Kusal Perera b Malinga) 1, Mehedi Hasan (c and b Lakmal) 15, Mortaza (c Tharanga b de Silva) 11, Rubel Hussain LB (b de Silva) 2, Mustafizur ran out 10. Extras: 12, Total: 261 all out. Wickets: 1-1, 2-1, 3-134, 4-136, 5-142, 6-175, 7-195, 8-203, 9-229, 10-261. Sri Lanka Bowling: Malinga 10-2-23-4, Lakmal 10-0-46-1, Aponso 9-0-55-1, Thisara Perera 7.3-0-51-1, Dilruwan Perera 3-0-25-0, de Silva 7-0-38-2, Shanaka 3-0-19-0.స్కోరు బోర్డు:
* బంగ్లాదేశ్ బ్యాటింగ్: తమీమ్ ఇక్బాల్ నాటౌట్ 2, లిట్టన్ దాస్ (సి) మెండిస్ (బి) మలింగ 0, షకీబ్ (బి) మలింగ 0, ముష్ఫికర్ రహీమ్ (సి) మెండిస్ (బి) తిసారా పెరీరా 144, మిథున్ (సి) కుశాల్ పెరీరా (బి) మలింగ 63, మహ్మదుల్లా (సి) డిసిల్వా (బి) అపోన్సో 1, ఎం. హుస్సేన్ (సి) కుశాల్ పెరీరా (బి) మలింగ 1, మెహిది హసన్ (సి) అండ్ (బి) లక్మల్ 15, మోర్తజా (సి) తరంగ (బి) డిసిల్వా 11, రూబెల్ హుస్సేన్ ఎల్బీ (బి) డిసిల్వా 2, ముస్తాఫిజుర్ రనౌట్ 10.
ఎక్స్‌ట్రాలు: 12,
మొత్తం: 261 ఆలౌట్.
వికెట్లపతనం: 1-1, 2-1, 3-134, 4-136, 5-142, 6-175, 7-195, 8-203, 9-229, 10-261.
శ్రీలంక బౌలింగ్: మలింగ 10-2-23-4, లక్మల్ 10-0-46-1, అపోన్సో 9-0-55-1, తిసారా పెరీరా 7.3-0-51-1, దిల్రువాన్ పెరీరా 3-0-25-0, డిసిల్వా 7-0-38-2, షనక 3-0-19-0.
* Sri Lanka Batting: Tharanga (b Mortaza) 27, Mendis LB (b Mustafizur) 0, Kusal Perera LB (b Mehedi Hasan) 11, de Silva LB (b Mortaza) 0, Mathews LB (b Rubel Hussain) 16, Shanaka ran out 7, Thisara Perera (c Rubel Hussain b Mehedi Hasan) 6, Dilruwan Perera (st Litton Das b Hussain) 29, Lakmal (b Mustafizur) 20, Aponso (c Nazmul Hussain b Shakib) 4, Malinga not out 3, Extras: 1. Total: 124 all out in 35.2 overs. Wickets: 1-22, 2-28, 3-32, 4-38, 5-60, 6-63, 7-69, 8-96, 9-120, 10-124. Bangladesh Bowling: Mortaza 6-2-25-2, Mustafizur 6-0-20-2, Mehedi Hasan 7-1-21-2, Shakib 9.2-0-31-1, Rubel Hussain 4-0-18-1, Mosaddek Hussain 3-0-8-1.* శ్రీలంక బ్యాటింగ్: తరంగ (బి) మోర్తజా 27, మెండిస్ ఎల్బీ (బి) ముస్తాఫిజుర్ 0, కుశాల్ పెరీరా ఎల్బీ (బి) మెహిది హసన్ 11, డిసిల్వా ఎల్బీ (బి) మోర్తజా 0, మాథ్యూస్ ఎల్బీ (బి) రూబెల్ హుస్సేన్ 16, షనక రనౌట్ 7, తిసారా పెరీరా (సి) రూబెల్ హుస్సేన్ (బి) మెహిది హసన్ 6, దిల్రువాన్ పెరీరా (స్టంప్) లిట్టన్ దాస్ (బి) హుస్సేన్ 29, లక్మల్ (బి) ముస్తాఫిజుర్ 20, అపోన్సో (సి) (సబ్) నజ్ముల్ హుస్సేన్ (బి) షకీబ్ 4, మలింగ నాటౌట్ 3,
ఎక్స్‌ట్రాలు: 1.
మొత్తం: 35.2 ఓవర్లలో 124 ఆలౌట్.
వికెట్లపతనం: 1-22, 2-28, 3-32, 4-38, 5-60, 6-63, 7-69, 8-96, 9-120, 10-124.
బంగ్లాదేశ్ బౌలింగ్: మోర్తజా 6-2-25-2, ముస్తాఫిజుర్ 6-0-20-2, మెహిది హసన్ 7-1-21-2, షకీబ్ 9.2-0-31-1, రూబెల్ హుస్సేన్ 4-0-18-1, మొసద్దెక్ హుస్సేన్ 3-0-8-1.

